
జనం న్యూస్ జనవరి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు,ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి పల్లె బోయిన అశోక్ ముదిరాజ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర యూత్ అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆదేశానుసారంగా హనుమకొండ జిల్లా శాయంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన హన్మకొండ యూత్ అధ్యక్షుడు జిల్లా తెలంగాణ రాజ్యాధికరుడు తీన్మార్ జయ్ అందజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యధికరి పార్టీ నాయకులు మామిడి నాగ సాయి జగదీష్ అబ్దుల్లా అభిలాష్ సింధు తదితరులు పాల్గొన్నారు.