
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
కడప జిల్లా పరిషత్ సి. ఇ.ఓ సీ.ఓబులమ్మ ని మర్యాద పూర్వకంగ కలిసిన రాజంపేట నియోజకవర్గ జనసేన పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు వారితోపాటు జనసేన నాయకులు, మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, మాజీ జెడ్పిటిసి షబ్బీర్ అహ్మద్, బిజెపి నాయకులు కృష్ణ యాదవ్, విశ్రాంత పోలీసు అధికారి కడిమెల్ల శ్రీనివాసరాజు , పెనిగలపాటి పిచ్చయ్య నాయుడు, వినోద్ వర్మ తదితరులు పాల్గొన్నారు