
జనం న్యూస్ జనవరి 9 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
బీబీపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లుగారి మహేష్, ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ, పై అలాగే రేవంత్ రెడ్డి, పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. ఇక ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే యూత్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది ఈ ఒక కార్యక్రమంలో విలేజ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే యువజన నాయకులు పాల్గొనడం జరిగింది.