జన న్యూస్ డిసెంబర్(9) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా కార్యదర్శి బర్పటీ కృష్ణ ఏసీబీ అధికారులకు శుక్రవారం నాడు పట్టుబడ్డాడు.