-జిల్లా గ్రామీణ అధికారి కిషన్
జనం న్యూస్6 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి : భీమారం మండలంలోని పోలంపల్లి గ్రామంలో గురువారం రోజున మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువుల పాకల నిర్మాణ లబ్ధిదారులు దుర్గమ్మ అశోక్ తాండ్ల రామయ్య నక్క రమేష్ పశువుల పాకలు కట్టుకోవడం చాలా సంతృప్తి వ్యక్తం, అన్నారు, ఎండాకాలంలో వర్షాకాలంలో ఈజీస్ వలన . ప్రతి యూనిటీకు 85 వేల వరకు మంజూరు అవుతుందని. ఇంకా ఎవరైనా ఆసక్తిగల రైతులు ఉంటే గ్రామపంచాయతీకి దరఖాస్తు చేసుకోగలరు మరియు నా డెపు కంపోస్టు అజోల్లా పెంపకం, రైతులకి లబ్ధిదాయకంగా ఉంటాయని అజోల్లమేత వలన పశువులు పాల ఉత్పత్తి దయకంగా ఉంటుందని సూచించారు ఈ కార్యక్రమంలోజిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ సార్మండల ఎంపీ ఓ. సతీష్ఏ పీవో. జీ నాథ్ .ఈసీ. శ్రీనివాస్ టి ఏ. శరత్
ఫీల్డ్ అసిస్టెంట్ నక్క రాజన్న పాల్గొన్నారు