
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవైన పండుగ సంక్రాంతి సందర్భంగా నాగిరెడ్డిపల్లి లో నిర్వహించే సాంస్కృతి కార్యక్రమాలకు రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజుని మరియు యల్లటూరు శివరామ రాజు ను నాగిరెడ్డిపల్లె యూత్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి యూత్ సభ్యులు మణి ,నారాయణ,వెంకటేశు,రెడ్డయ్య, కొండయ్య,శివ,చిన్న, వెంకటేశు, తేజ,నవీన్,సుబ్రహ్మణ్యం, రవి,సాయి, విజయ్,వెంకీ తదితరులు పాల్గొన్నారు.