
జనం న్యూస్ జనవరి 10
మహా ముత్తారం మండలం నల్ల గుంట మినాజీపేటలో ఆగ్రో ఫౌండేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో డ్రమ్స్ లీడర్ పరికరాలు అందజేత ఈ పరికరాలను నల్లగుంట మీనాజీపేట గ్రామంలో రైతులకు అందుబాటులోకి అవసరాలకు ఉపయోగించుకోవచ్చని ఆగ్రో ఫౌండేషన్ వారు రైతులకు ఇవ్వడం జరిగింది మరియు సోరా లైటు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమా దేవేందర్ రెడ్డి మరియు ఆగ్రో ఫౌండేషన్ అధ్యక్షులు కంకణాల చంద్రమౌళి రైతులు పాల్గొన్నారు
