
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్
11-01-2025 మొగుడంపల్లి మండలం ధనాసిరి గ్రామ బిఆర్ఎస్ నాయకులు బి.రామన్న ఇటీవల అనారోగ్యానికి గురి అయి ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటున్న వారిని ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజి చేర్మెన్ వై.నరోత్తం గారు వారి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించడం జరిగింది,ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రతాప్ కులకర్ణి,కుప్పన్న పాటిల్, సర్పంచ్ మాణిక్ యస్. గోపాల్,వినాయక్ రెడ్డి,చెంగల్ జైపాల్,బి.దిలీప్,సిద్దన్న, తదితరులు ఉన్నారు