
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
విబిజీ రామ్ జీ మిషన్(సంక్షేమ పథకం ) వెంటనే రద్దు చేసి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి -.అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.), అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపికెఎంఎస్) సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఏ ఐ యు కె ఎస్ రాష్ట్ర అధ్యక్షులు.వి. ప్రభాకర్, సీనియర్, జర్నలిస్ట్, కొంగర శ్రీనివాసరావు పిలుపు…కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కేంద్ర ప్రభుత్వం కూలీల పొట్ట గొడుతున్నదని, అందులో భాగంగానే ఉపాధిహామీనీ ఎత్తేసే కుట్రలకు పునుకుంటున్నదని అఖిలభారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.) రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం నాడు, ఎర్రగట్ల మండల కేంద్రంలో బద్దం వాడకట్టు రైతు సంఘం మీటింగ్ హాల్ లో అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.), అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపికెఎంఎస్) సంఘాల ఆధ్వర్యంలో వివిధ పార్టీల, ప్రజాసంఘాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరు అయి ప్రసంగిస్తు: కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి సంపన్నుల కొమ్ముఖాస్తు పేదల కడుపు కొడుతుందన్నారు. యూపీఏ ప్రభుత్వం హాయంలో వామపక్షాల పోరాటాలతో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జీ.ఎస్ ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చి కూలీలకు ఎంతో మేలు చేసిందని ఆయన అన్నారు. కూలీలకు ఉపాధి భరోసాను ఇచ్చింది అన్నారు.కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం చాలా కాలంగా ఉపాధిహామీనీ నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్ని ఇప్పుడు మొత్తం కూలీలకు ఉపాధి లేకుండానే చెయడానికి యుద్ధప్రతిపాధికన విబిజీ రామ్ జీ మిషన్ పేరిట మార్చి కార్పొరేట్ శక్తుల కొమ్ము కాయడానికి పూనుకున్నది అన్నారు. స్వాత్రంత్ర పోరాటల్లో కిలంగా పని చేసిన గాంధీ పేరును తొలగించి గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే పేరు పెట్టడం సిగ్గుచేటని అన్నారు.కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కూలీల పొట్టగొడుతున్న కేంద్ర ప్రభుత్వం విబిజీ రామ్ జీ మిషన్ వెంటనే రద్దు చేసి ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జీ.ఎస్ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి అన్నారు.సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.), అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపికెఎంఎస్)సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల స్పష్టికరణ.కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కేంద్ర ప్రభుత్వం కూలీల పొట్ట గొడుతున్నదని, అందులో భాగంగానే ఉపాధిహామీనీ ఎత్తేసే కుట్రలకు పునుకుంటున్నదని అఖిలభారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.) రాష్ట్ర అధ్యక్షులు. వి ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. సోమవారంనాడు ఎర్రగట్ల మండల కేంద్రంలో బద్దం వాడకట్టు రైతు సంఘం మీటింగ్ హాల్ లో అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.), అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపికెఎంఎస్) సంఘాల ఆధ్వర్యంలో వివిధ పార్టీల, ప్రజాసంఘాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరు అయి ప్రసంగిస్తు: కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి సంపన్నుల కొమ్ముఖాస్తు పేదల కడుపు కొడుతుందన్నారు. యూపీఏ ప్రభుత్వం హాయంలో వామపక్షాల పోరాటాలతో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జీ.ఎస్ ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చి కూలీలకు ఎంతో మేలు చేసిందని ఆయన అన్నారు. కూలీలకు ఉపాధి భరోసాను ఇచ్చింది అన్నారు.కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం చాలా కాలంగా ఉపాధిహామీనీ నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్ని ఇప్పుడు మొత్తం కూలీలకు ఉపాధి లేకుండానే చెయడానికి యుద్ధప్రతిపాధికన విబిజీ రామ్ జీ మిషన్ పేరిట మార్చి కార్పొరేట్ శక్తుల కొమ్ము కాయడానికి పూనుకున్నది అన్నారు. స్వాత్రంత్ర పోరాటల్లో కిలంగా పని చేసిన గాంధీ పేరును తొలగించి గాంధీ హంతకుడు నాథ్ రామ్ గాడ్సే పేరు ఉండేలా పూనుకోవడం బిజెపి, మోడీ లకు దేశభక్తి పై ఉన్న భక్తిని తెలియజెస్తుంది అన్నారు. పాత ఉపాధి హామీ చట్టంను తొలగించి మిషన్ గా(సంక్షేమ పథకం) మార్చడంలోనే వారి కుట్రలను తెలియ జెస్తుంది అన్నారు. కేంద్రం కుట్రలకు వ్యతిరేకంగా అన్నీ రాజకీయ పక్షాళను కలుపుకొని పోరాడావలసిన అవసరం ఉంది అన కార్యక్రమానికి ఏ ఐ పి కే ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు. జి కిషన్ అధ్యక్షత వహించారు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సిహెచ్ శివకుమార్ మాట్లాడుతూ,,… యూపీఏ.. కాలంలో ప్రజా ప్రయోజనాలు ఉపయోగపడే విధంగా తెచ్చిన చట్టాలన్నిటిని మోడీ మతోన్మాద సర్కార్ రద్దు చేయడం హాస్యాస్పదమని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఐ యు కె ఎస్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎస్ సురేష్ మాట్లాడుతూ రైతులను,కార్మికులను,, వ్యవసాయ కూలీలను వదలకుండా అందరినీ నెట్టేట ముస్తున్నారని ఆవేదన వ్యక్తం.ఈ కార్యక్రమంలో ఎర్రగడ్ల మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు. హనుమంత్ రెడ్డి, తోర్తి సర్పంచ్. కౌడ భూమేష్. గుమ్మిరియాల సర్పంచ్. సంజీవ్. ఉప సర్పంచ్. కిషోర్. నాగేంద్ర నగర్. జాకీర్. భట్టాపూర్ ఉపసర్పంచ్. దయానంద్. ఎర్రగట్లలో ఉపసర్పంచ్ శ్రీనివాస్. ఐ పి కే ఎం ఎస్. జిల్లా నాయకులు. జి. అశోక్. అరవింద్. టి యు సి ఐ అరవిందు. ఫీల్డ్ అసిస్టెంట్ నాయకులు. రాజన్న. మే టీలు. అనేక మంది ఉపాధి ఏ ఐ యు కె ఎస్ జిల్లా నాయకులు. బి కిషన్. హాజరయ్యారు