
జనం న్యూస్ 13 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలు నింపాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె, చిన్న శ్రీను సోల్లర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ఆమె ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలన్నారు. సంక్రాంతి పండగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకున్నారు.