
జనం న్యూస్ 13 జనవరి
శేఖపూర్ గ్రామంలో నడి ఊరిలో దుకాణాల పక్కన రోడ్డు దగ్గర గాలిపటం ఎగరవేస్తున్న జనాలు
పట్టించుకొని అధికారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్న ప్రయాణికులు
మల్చల్మ గ్రామం నుండి జహీరాబాద్ తన ఇంటికి ద్విచక్ర వాహనం పైన హెల్మెట్ ధరించుకొని వస్తున్న
యం సునీల్ కి ఒక్కసారి సరిగా చైనా మాంజ తగిలి తలకు గాయం అయింది
