
వికారాబాద్ జిల్లా జనం న్యూస్ రిపోర్టర్ కావలి నర్సిములు
జనం న్యూస్ 14 జనవరి వికారాబాద్ జిల్లా
ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగ భాగ్యాలను అందించే భోగి కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి కనుమ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని, భోగి మంటల్లో గత కాలపు చేదు జ్ఞాపకాలను దహించి వేసి, పాత జ్ఞాపకాలను, బాధలను భోగి మంటల్లో పారదోలండి. ఈ భోగి మీ ఇంట భోగభాగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. కొత్త ఉత్సాహంతో సంక్రాంతి సంబురాలకు స్వాగతం పలకండి. ఆనందాలకు ఆహ్వానం పలకాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పండుగ సంబరాలతో తెలుగు లోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని, రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ.. భోగి - సంక్రాంతి - కనుమ శుభాకాంక్షలు.