
పండగ పూట వర్షం కొరవడంతో రైతన్నలకు ఆనందం,
జనం న్యూస్, జనవరి 14, కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ పరిసర గ్రామాలలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.పండగ సమయం కావడంతో ప్రాంత వాసులు నిత్యవసర సరకులకై ఇబ్బంది పడ్డారు. రైతన్నలు వర్షం కురవడంతో తాము సాగు చేసిన పంటలకు శనగ,తొగరి,వరి పైరుకు వర్షం కొరవడంతో మేలు చేకూరిందని సంతోషం వ్యక్తం చేశారు.