
జనం న్యూస్ 17 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జూనియర్ వైద్యురాలు లావణ్య కుటుంబానికి సంతాపం తెలిపిన జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు రాజీవ్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం జల్లా పురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుమార్తె డాక్టర్ బి. లావణ్య గత కొద్ది రోజుల క్రితం ప్రేమ వైఫల్యం కారణంగా ఆత్మహత్య చేసుకుని మరణించడం జరిగింది.ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు రాజీవ్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి యువతి చిత్రపటానికి పూలమాలవేసి నివాలులర్పించి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం ఇచ్చి జూనియర్ వైద్యురాలి చావుకి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని మరియు వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పరంగా అన్నీ అండ దండలు ఉంటాయని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరి వెంట స్టేట్ యూత్ లీడర్ కే యం యస్ . శ్రావణ్ కుమార్ రాయల్ స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సుకన్య డిస్రిక్ట్ జనరల్ సెక్రటరీ మహేందర్ ముదిరాజ్ మండలం ప్రెసిడెంట్ కాషాపోగు శేఖర్
రైతు సంఘం అధ్యక్షులు మద్దిలేటీ నాయుడు మనోపాడ్ మండలం మైనరిటీ నాయకుడు మాలిక్ బాషా, కాంగ్రెస్ లీడర్ మధు మద్దూర్ ప్రకాష్, ఆముదల పాడు నాగరాజు,బోరెల్లి గొల్ల పరుశరామ్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సతీష్ గద్వాల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోళ్ల నర్సింహా , కాంగ్రెస్ పార్టీ నాయకులు
తదితరులు పాల్గొన్నారు…