
జనం న్యూస్ జనవరి 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
శాయంపేట మండలం కేంద్రంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా ఉమ్మడి వరంగల్ ఇన్చార్జ్ పల్లెబోయిన అశోక్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకటేష్ గౌడ్ రాష్ట్ర యువజన అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా హనుమకొండ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా యువజన అధ్యక్షులు తీన్మార్ జయ్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొమురయ్య శాయంపేట మండల యువజన అధ్యక్షులు భోగి సాయికుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీనీ రాష్ట్రంలో విస్తృతంగా గడపగడపకు ఇంటింటికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్తూ పార్టీని బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తాము అని చెప్పడం జరిగింది వచ్చే 2028 ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి తీరుదామని జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొమురయ్య టిఆర్పి హనుమకొండ జిల్లా యువజన అధ్యక్షులు తీన్మార్ జయ్ శాయంపేట మండల యువజన అధ్యక్షులు భోగి సాయికుమార్ గుగులోతు ప్రణయ్ జర్పుల జీవన్ బుఖ్య సందీప్ మాటేటి మనమ్మ రాయగిరి ప్రభాకర్ బడుగు విజయ అకోజీ సౌందర్య కౌసల్య భాషని లచ్చమ్మ బత్తుల జగదీశ్వర్ తాట్లీ గణేష్ అవినాష్ లక్ష్మణ్ మనోహర్ రమేష్ ఉప్పుల రమేష్ రాజు కోలా నాగరాజు శశి కుమార్ బాలకృష్ణ దేవరాజు సారయ్య భాషానికి రాజు సురేష్ ప్రకాష్ పరిపూర్ణ చందర్ తదితరులు పాల్గొన్నారు