
జనం న్యూస్ జనవరి 17: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల తహశీల్దార్ మల్లయ్య శుక్రవారం తడపాకల్, తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జారపు గ్రామాలకు కొత్తగా ఎన్నికైన సర్పంచులు సన్మానించారు. పావని భానుచందర్ తడపాకల్ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్ కలిసి తహశీల్దార్‌ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం తహశీల్దార్ సహకారం ఎప్పటికీ అవసరమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పని చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత గ్రామాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.