
జనంన్యూస్. 19.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్బంగా రేజర్వేషన్ల ప్రకారం దరఖాస్తు పత్రాల స్వీకరణ.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు మీ వివరాలను 19/01/2026 ఉదయం 10:00 గంటల నుండి కాంగ్రెస్ భవన్ నందు దరఖాస్తు చేసుకోగలరని రామకృష్ణ గారు సూచన చేయడం జరిగింది.రిజర్వేషన్ లు ప్రకటించక ముందు దాదాపు 400 దరఖాస్తు ఫారాలు రావడం జరిగింది, వాటి నుండి రిజర్వేషన్ అర్హత కల్గిన వారిని గుర్తించి సర్వేకి అంపుతామని తెలిపారు.