
జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
పలువురికి తీవ్ర గాయాలు రాజాం మీదుగా చీపురుపల్లి కి వస్తున్న ఆర్టీసీ బస్సు గరివిడి మండలం అప్పన్నవలస సెంటర్ కి వచ్చేసరికి ఆర్టీసీ డ్రైవర్ కి ఫీట్స్ రావడంతో ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన వున్నా పొలంలో బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి…