
జనం న్యూస్ 19 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల జిల్లా, శాంతినగర్ లో రాఘవేంద్ర స్కూల్ నందు 10 Class చదువుకొనే విద్యార్థి గిరి s/o రఘు, జక్కిరెడ్డిపల్లె ప్రస్తుతం శాంతినగర్ లో ప్రశాంత్ జ్యువలరీ పక్కన నివాసము వుంటున్నారు..
ఈ రోజు ఉదయం స్కూల్ కు వెళ్తానని చెప్పి ఇంట్లో నే ఉరి వేసుకొని చనిపోవడం జెరిగింది.ఇందులో రాఘవేంద్ర స్కూల్ యాజమాన్యం వేదింపులు కారణమా…లేదా స్కూల్ ఫీజులు వేధింపులా..లేదా స్కూల్ యాజమాన్యంపు చదువు వత్తిడుల అనే విషయం తెలియాల్సి ఉంది…ఏదిఏమైనా విద్యార్థి జీవితాలతో ఆడుకునే ప్రైవేట్ విద్యా సంస్థల పై ఖడ్గ చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మరియు అఖిల పక్ష నాయకులందరూ డిమాండ్ చేస్తున్నారు….