జనంన్యూస్. 19.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రావుట్ల గ్రామప్రజలు ఎంపీతో తమ గ్రామానికి సంబంధించిన పలు విషయాలు చర్చించారు అందుకు సానుకూలంగా స్పందించారని గ్రామస్తులు తెలిపారు.