
బాల కార్మికున్ని గుర్తించిన చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు.
జనం న్యూస్ జనవరి 20 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
ఎల్కతుర్తి మండల కేంద్రములో స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపములో ఉన్న సాయి గణపతి స్టోన్ కంపెనీ యజమాని పై పోలీసులు కేసు నమోదు చేశారు వివరాలకు వెళితే కొoత కాలంగా సాయి గణపతిస్టోన్ కoపని నడుస్తున్న క్రమంలో స్టోన్ కంపెనీలో బాల కార్మికులు పనిచేస్తున్నారన్న సమాచారంతో కాజిపేట్ సబ్ డివిజన్ అధికారుల ఆదేశాల మేరకు ఎస్సై గుగులోత్ రామ్మోహన్ హనుమకొండ టీం తో పాటు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు తనిఖీ చేయగా అస్సాం రాష్ట్రానికి చెందిన 15 ఏండ్ల లోపు బాల కార్మికుడిగా గుర్తించి యజమానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు బాల కార్మికు ని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి కుటుంబ సభ్యులతో పంపించినట్లు వారు తెలిపారు.స్టోన్ యజమాని ఆగడాలు ఇంథీoత కాదు గ్రానైట్ కంపెనీ యజమానులు ఆగడాలు ఇంతింత కాదని వారి ఆగడాలు సరికాదాని కార్మికులపై పనిభారం తో పాటు ఇరుకు గదులు దోమలు ఈగలతో. నిండి కనీస సౌకర్యాలు లేని గదుల్లో కార్మికులు జీవిస్తూ వారి పై శ్రమ దోపిడికి యాజమాన్యం గురిచేస్తున్నారని కార్మికులు బాట సారులు మీడియాతో వివరించారు పనిభారం తో కార్మికులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలుకూడ ఉన్నాయి.