
జనంన్యూస్. 21.సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
రావుట్ల గ్రామ పంచాయతీలో మొదటి గ్రామ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సర్పంచ్ రాజకుమార్ అధ్యక్షతన మొదటి సమావేశం తన పాలకవర్గంతో సమావేశమయ్యారు గ్రామానికి సంబంధించి అన్ని విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు గ్రామ పాలన అధికారి సెక్రటరీ కరోబార్ అధికారులు పాల్గొన్నారు. గ్రామ సమస్యలపై అధికారులతో చర్చించడం జరిగినది గ్రామంలో అందరిని కలుపుకొని అభివృద్ధి పథంలో ముందు ఉంచాలని కమిటీ తీర్మానించారు.
