జనం న్యూస్ డిసెంబర్(21) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న తహసిల్దార్ ఆఫీస్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాజేష్ మృతి చెందినాడు.