
బిచ్కుంద జనవరి 21 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం నాడు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అదనపు కలెక్టర్ మధు మోహన్ ఏర్పాట్లను పరిశీలించినారు.ఇట్టి కార్యక్రమంలో సబ్ కలెక్టర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ షేక్ హయ్ం బిచ్కుంద మండల తాసిల్దార్ వేణుగోపాల్ ఎండిఓ గోపాలకృష్ణ డిటి భరత్ తాసిల్దార్ సిబ్బంది కుశాల్ పటేల్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
