
జనం న్యూస్ జనవరి 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి 84 వ వార్డు లక్ష్మీనారాయణ నగర్ లో స్కేటింగ్ పార్క్ ఏరియాలో చెత్తలు పెరుగు పోవడంతో అక్కడ ప్రజలు అభ్యర్థన మేరకు కార్పొరేటర్ చిన్నతల్లి దృష్టికి తీసుకురావడంతో అలాగే అదే ప్రాంతంలో ఒక వీధిలో ఇప్పటివరకు స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో చీకటిగా ఉండడంతో లైట్లు ఏర్పాటు చేయమని కోరారని 84 వ వార్డు తెలుగుదేశం ఇన్చార్జ్ మాదంశెట్టి నీలబాబు ఈరోజు ఉదయం జీవీఎంసీ పారిశుధ్యం సిబ్బంది తో క్లీనింగ్ చేయించారు మరియు ఎలక్ట్రికల్ సిబ్బందితో దగ్గర ఉండి వీధి మొత్తం స్ట్రీట్ లైట్లు ఏర్పాట్లు పూర్తి చేశారు.//