
జనం న్యూస్ జనవరి 23
వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ దక్షిణ కాశీగా పేరుగాంచిన 18 శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం ఈనెల జనవరి 24 2026న జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ గారు తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి చాలామంది ప్రజలు పోటెత్తి వస్తున్నారు అం దుకు సంబంధించిన ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లనుపూర్తి చేసింది అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేయనున్నారు శ్రీ జోగులాంబ ఆలయ కమిటీ అలంపూర్