
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ 22 22-01-2026
కోహిర్ మండల మాజీ జడ్పీటీసీ నర్సింలు మాతృమూర్తి ఇటీవల మరణించగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు ఈ రోజు బిలాల్ పూర్ గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేసారు,ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, యస్.గోపాల్,మాజీ సర్పంచ్ నర్సింలు,మాజీ ఎంపీటీసీ కిష్టయ్య,గోపాల్,కె రాచయ్య, బి.దిలీప్,డి.అంజయ్య,తదితరులు ఉన్నారు