
బిచ్కుంద 10 వ వార్డు అభ్యర్థి జిరిగే స్వాతి సంజు
*జుక్కల్, జనవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ లోని పదవ వార్డు బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జిరిగే స్వాతి సంజు ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ ఎంపీ బి బి పటేల్ ఆధ్వర్యంలో. అభివృద్ధి చేస్తానని తెలిపారు.నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటలో ఉంటూ సమస్యల కోసం పోరాడుతానని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి నుంచి నాయకులు ఉన్నారని గెలిచి తీరుతానని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.బీజేపీ పాలనలోనే భారతదేశానికి ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వల్ల నేడు భారతదేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు.