
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ జనవరి 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేటలో జరుగుతున్న ఎడ్ల బండ లాగుడు పోటీల్లో విశిష్ట అతిధిగా పాల్గొన్న రావు సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడుకు రైతులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అందిస్తున్న సేవలను గురించి వివరించారు.రావు శ్రీకృష్ణదేవరాయలును(బుడ్డి) ప్రత్తిపాటి పుల్లారావు మంత్రులకు పరిచయం చేశారు