
జనం న్యూస్ జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామంలో శుక్రవారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక అంగన్వాడీ కేంద్రంలో జ్ఞానానికి ఆదిదేవత అయిన ఆ చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవి ఆశీస్సులతో మన కండ్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలు 1 స "నుండి 3 స" సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమము, నిర్వహించబడింది, పిల్లలూ కండ్లపల్లి ఉండే పిల్లలకు పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసే కార్యక్రమం లో కండ్లపల్లి గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ వార్డ్ మెంబెర్ , యూత్ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్స్,, ఆశవర్కర్ ఎ ఎన్ ఎం మరియు ప్రజలు పాలొగొన్నారు,