
జనం న్యూస్ జనవరి 23
ఈరోజు అనగా 23 1 2026 తేదీ వైస్సార్ పార్టీ నియోజకవర్గం పార్టీ నిర్మాణం లో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పార్టీ ఆఫీస్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గున్నారు నాగార్జున యాదవ్ మాట్లాడుతూ తోరతగతిన కమిటీలు పూర్తి చెయ్యాలని కొరరా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కి అండగా వుంటానని హామీ ఇచ్చారు ఈ సమావేశానికి అధ్యక్షత సమన్వయకర్త పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ భౌతికతన కమిటీలన్నీ పూర్తి చేయవలెను గ్రామ కమిటీ అధ్యక్షులు కోరారు నియోజకవర్గ అబ్జర్వర్ చెల్లుబోయిన శ్రీనువాస్ రావు గన్నవరం అబ్జర్వర్ చింతలపాటి శ్రీనురాజు, కాశి బలమునికుమారి ,రాష్ట్ర నాయకులు ఢిల్లీ నారాయణ , అలాగే పెయ్యాల చిట్టిబాబు , జడ్పిటిసిలు మండల అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు ప్రస్తుత గ్రామ కమిటీ సమన్వయకర్తలు అభిమానులు మహిళ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు