
జనం న్యూస్ రిపోర్టర్ వికారాబాద్ జిల్లా డిస్టిక్ ఇంచార్జ్ కావలి నర్సిములు. జనం న్యూస్ 24 జనవరి 2026 వికారాబాద్ జిల్లా
ఈరోజు మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న తన్విక కు కావలి అరుణ-నర్సిములు జనం న్యూస్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ.. నీ నవ్వు మా జీవితాల్లో వెలుగులా, ప్రతి రోజు నీకు కొత్త ఆనందాలు తీసుకురావాలని కోరుకుంటు.. నీ కలలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. స్నేహం అంటే నువ్వే అన్నట్టు నీ ప్రేమ అమూల్యం. కష్టాల్లో ధైర్యం, సంతోషాల్లో మరింత ఉత్సాహం కలగాలి. నీ జీవిత ప్రయాణం విజయాలతో నిండిపోవాలి. ఆరోగ్యం, శాంతి ఎల్లప్పుడూ నీతో నీ మంచితనం మరెన్నో హృదయాలను గెలవాలి. ప్రతి క్షణం నీకు మధురమైన జ్ఞాపకంగా నువ్వు ఉన్నచోట సంతోషం తప్పక ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం నీకు ప్రత్యేకంగా ఉండాలని భగవంతుని ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.