జనం న్యూస్ ఫిబ్రవరి (7) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో శుక్రవారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం మరియు శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలొ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు