
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 24 సెల్ 9550978955
పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జనతా వారిది ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య భారతి బిజెపి జనతా వారధి పరిష్కార నిమిత్తం కొండవీడు గ్రామానికి విచ్చేసి కట్ట దాసు స్థలం పరిశీలించి న బీజేపీ నాయకులు సమస్య పరిష్కార నిమిత్తం ఎడ్లపాడు మండలం సర్వేరు సురేంద్ర కి ఫోన్ చేసి మాట్లాడిన పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ త్వరత గతిన పరిష్కరించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు,పట్టణ జనతా వారధి కన్వీనర్ సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ వంశీ, పట్టణ మీడియా ఇన్చార్జి రావికింధి రామకృష్ణ