జనం న్యూస్ ఫిబ్రవరి 7 కాట్రేనికొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)తూర్పుగోదావరి జిల్లా రాజనగరం, వీరన్న చౌదరి ఆఫీసు నందు అసెంబ్లీ ముఖ్య నాయకులు సమావేశం ముఖ్య అతిథిగా జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు బిక్కిన నాగేంద్ర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు నియోజవర్గం కన్వీనర్ నీ రు కొండ వీరన్న చౌదరి అధ్యక్షతన జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార నిమిత్తం గురించి చర్చించడం జరిగింది నూతన మండల కమిటీ నిర్మాణం గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నాయకులు మరియు మండల భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నా