
జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని సూరంపేట గ్రామానికి చెందిన ఈరబోయిన రాజేష్ యొక్క మొబైల్ ఫోన్ కొన్ని రోజుల క్రితం పోయిందని శాయంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా, అట్టి మొబైల్ ను సిఇఐఆర్ పోర్టల్ లో నమోదు చేసి ఈరోజు మొబైల్ ను ట్రేస్ చేసి ఫిర్యాది యొక్క కుటుంబ సభ్యులకు అందజేయగా వారు ఆనందాన్ని వ్యక్తం చేసినారు.