
జనం న్యూస్ 25 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గంజాయి తరలిస్తున్న యువకులు అడ్డుపోయిన సౌమ్య కడుపు మీద నుండి వెళ్లిన కారు.. తీవ్ర గాయాలపాలైన సౌమ్యను ఆసుపత్రికి తరలించి, గంజాయి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలింపు.. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్న సౌమ్య
కానిస్టేబుల్ సౌమ్య ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఆసుపత్రిలో బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబసభ్యులు.. కనీసం ప్రభుత్వం కూడా సాయం చేయకపోవడంతో దీనస్థితిలో సాయం కోసం ఎదురు చూస్తున్న కుటుంబసభ్యులు అయితే ఎక్సైజ్ సీఐ స్వప్నకు గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని, అందుకే అనుభవం లేని మహిళా కానిస్టేబుళ్లకు రాత్రి వేళల్లో డ్యూటీ వేస్తుందని సిబ్బంది ఆరోపణ వసూళ్లకు అడ్డు పడుతున్నామనే తమపై దాడులు చేయిస్తుందని ఆరోపిస్తున్న సిబ్బంది.. దీంతో నిజామాబాద్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన సిబ్బంది దీంతో సీఐ స్వప్న వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేశామని తెలిపిన నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి కమిటీ నివేదిక వచ్చిన అనంతరం శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన సోమిరెడ్డి