
జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
పద్మశాలి ముద్దుబిడ్డ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మామిడి రూపేందర్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు
అనురాగము ఆప్యాయత మంచితనానికి మారుపేరుగా నిలిచిన మహోన్నత వ్యక్తి మీ మరణం తీరని లోటు అని మీ జ్ఞాపకాలు మా మదిలో ఎల్లప్పుడూ మేదుల్తూనే ఉంటాయని మీ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శోక తప్త హృదయంతో మీ కుటుంబం అంతా మనో ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ఎల్లప్పుడు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు
తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘం శాయంపేట మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య తెలియపరిచారు….