
జనం న్యూస్ జనవరి 26
జైపార్ గడ్డ మండలం గాదె ఇన్నయ్య తల్లి తెరిజమ్మ కు సంతాప కార్యక్రమంలో నివాళులర్పించిన శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కొమురయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకుడు ఇన్నయ్య తల్లి తెరిజమ్మ 92 సంవత్సరాలు స్వతంత్ర సమరయోధురాలు కి నివాళులర్పించి సంతాప కార్యక్రమానికి గాదే ఇన్నయ్యను బిజెపి కేంద్ర ప్రభుత్వం మోడీ అమీషా కుట్రపూర్తిగా ఇన్నయ్య పై కేసు పెట్టి జైలుకు పంపడం వలన ఇన్నయ్య తల్లి బాధతో 92 సంవత్సరాల తల్లి మరణించింది అన్నారు తెలంగాణ ఉద్యమకారుడు ప్రజల కోశానికి పోరాటం చేసే గాదే ఇన్నయ్యను జైలు నుండి కండిషన్ బెల్ మీద తల్లి మరణించిన సంతాప కార్యక్రమానికి హాజరైనారు ఉద్యమ నాయకుడు ఇన్నయ్యను వెంటనే జైలు నుండి విడుదల చేయాలి ఉద్యమకారులం ప్రజాసంఘాలు కోరుచున్నాం తెలిపారు ఈ కార్యక్రమంలో ముక్కిడి యాకయ్య యాదవ్, రౌతు శ్రీను సోమన్న యాకయ్య గౌడ్ సతీషు ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు,….