
జనంన్యూస్. 26.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని న్యావనంది గ్రామ సర్పంచ్ దీప నరేందర్ తన పాలకవర్గంతో జెండా ఆవిష్కరించారు గ్రామ ప్రజలందరికీ 77 వ గణతంత్ర దినోత్సవo శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే స్కూల్ విద్యార్థులు టీచర్లు గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
