
జనంన్యూస్. 26.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం మండల పరిషత్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, పోలీస్ శాఖ, మహిళా సమైక్య భవనం, అటవీ అటవీశాఖ, పాఠశాల, ఆధ్వర్యంలో ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవv ఒక ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మనోహర్ రెడ్డి, ఎంపీఓ తారాచంద్, తాసిల్దార్ రవీందర్రావు, డిప్యూటీ తాసిల్దార్ గంగాధర్, ఆర్ ఐ నాగన్న, మహిళా సువర్ణ, సిరికొండ ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

