
జనం న్యూస్ జనవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని పెద్ద కోడెపాక శివారులోని సిపిఐ కాలనీ శాఖలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సిపిఐ మండల కార్యదర్శి బత్తిని సదానందం…ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి అనుకారి అశోక్, నాయకులు వొల్లాల రమేష్, ఎండి అంకుశావలీ, గుండ్రాతి రమేష్, గొట్టిముక్కల రాజు, కొమురయ్య, తీగలా కల్పనా, బోగి రామదేవి, వైదుగుల రమా, సుష్మిత, సునీత, సమ్మక్క, సిపిఐ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు…..