
జనంన్యూస్. 26.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
జగదాంబ తండా గ్రామంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు గ్రామ సర్పంచ్ మలావత్ సుగుణ భాయ్ మరియు పంచాయతీ సెక్రెటరీ శ్రీధర్ ఉప సర్పంచ్ గణేష్ వార్డు సభ్యులు స్కూల్ టీచర్లు అంగన్వాడీ టీచర్లు విద్యార్థులు గ్రామ పెద్దలు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు జరిగింది. సర్పంచ్ సుగుణ భాయి ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.