
బిచ్కుంద జనవరి 26 జనం న్యూస్
భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా తాసిల్దార్ వేణుగోపాల్ నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం చేశారు.ఈ కార్యక్రమంలో తాసిల్దారు తో పాటు డిటి భరత్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్ తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది మండల ఎంపీడీవో గోపాలకృష్ణ ఆప్కారి సిఐ సత్యనారాయణ బిచ్కుంద మండల రిపోర్టర్స్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్ మాజీ జెడ్పిటిసి రాజు గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు

