
జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో 77 గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు పోలీస్ స్టేషన్ లో సీఐ పి రంజిత్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం సీఐ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన గొప్ప మహనీయులను స్మరించుకున్నా ఈ సందర్భంగా రాజ్యాంగం పట్ల గౌరవప్రదంగా ఉండాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తప్పకుండా పాటించాలి కోరారు ప్రపంచ దేశాలు రాష్ట్రాలు మన రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సై జక్కుల పరమేశ్వర్ పోలీస్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పిల్లలు పాల్గొన్నారు….