
జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని పెద్ద కోడ పాక గ్రామానికి చెందిన సామాజిక సేవాకుడు అమ్మ అశోక్ కు హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు ఆకలి తో ఉన్న అభాగ్యులకు ఒక్క పూట అన్నం పెడితే కలిగే తృప్తి కోటి రూపాయలు ఇచ్చినా దొరకదని నమ్ముతారు ఆయన 50 ఎంతో మంది ప్రజలకు రక్తదానం కూడా చేశారు వారి సేవలను గుర్తించి ప్రభుత్వం ఉత్తమ అవార్డు అందించి సత్కరించారు…..