
. జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామ సర్పంచ్ ఎడ్ల స్వరూప సుధాకర్ రావు ఉపాధి హామీ పథకంని భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మణ్ రావు పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…..