
జనం న్యూస్ జనవరి 27 వర్ధన్నపేట మండలం
మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేట ఆరు రమేష్ బిఆర్ ఎస్ భారతీయ పార్టీలో చేరిన రమేష్ ని టిఆర్ఎస్ పార్టీలో రానివర్దని గజ్జి శంకర్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోరడమైనది కేటీఆర్ ని హరీష్ రావు ని కష్టంలో ఉన్న పార్టీని విడిచి పార్టీతో లబ్ధి పొంది ఇతర పార్టీలో కలిసిన నాయకులను తీసుకోవద్దని గతంలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు మీ యొక్క వర్ధన్నపేట ఇంచార్జి అడిగిన నెల రోజులకే పార్టీ మార్తాండ నాయక ఇన్చార్జి పాత ఇన్చార్జి నాది నాకు కావాలని అనుకొని మల్ల అభిమానులు అప్పుడు పార్టీలనుంచి పోయినప్పుడు అభిమానం లేరా అన్న ఇప్పుడు పార్టీ అధికారంలోకి వస్తదని ఆశతో మళ్ల ఎమ్మెల్యే టికెట్ కావాలని వస్తున్నాం మీకన్నా సీనియర్లో ఉన్నాం నీకు రాజకీయ అనుభవం మాకు నీకన్నా ఎక్కువ ఉంటది చేసినం కాని దయచేసి మా పార్టీలకు నువ్వు రావద్దని ఒక దళిత బిడ్డగా ఒక బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడిగా నేను ఖండిస్తున్నాను ఉద్యమకారుడు టి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు గజ్జి శంకర్ మాజీ మంత్రి కేటీఆర్ కోరడమైనది…..