
జనం న్యూస్ 29 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
అలాంటి అభ్యర్థి అవార్డులకు ఎలాంటి సేవలు చేస్తాడు గమనించాలి…కనీసం ఎన్నికల నామినేషన్ ఫామ్ చదవడం రాని అభ్యర్థి మరి కాలనీ బాగోగులు ఎలా చూస్తాడు…డబ్బు ఒకటి ఉంటే చాలదు, చదువుతోపాటు సంస్కారం విజ్ఞత ఈ రెండు ఉంటే ఆ వార్డ్ కచ్చితంగా అభివృద్ధి చెందుతుంది..ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ ఫామ్ తీసుకొని పరిసర ప్రాంతాల్లో ఉన్న అడ్వకేట్స్ ని విజ్ఞులని అడిగి వారితో నింపి నామినేషన్ వేస్తే మీ వార్డ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మిరే గమనించాలి..
ఇప్పటికైనా కళ్ళు తెరిచి అటు ప్రభుత్వం కానీ.. ఇటు పాలకులు కానీ… వార్డ్ ప్రజలు కానీ… చదువుకున్న వ్యక్తులకు పట్టం కట్టి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకుంటారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి. ఒకవేళ వారి డబ్బు కాశపడి వారి మద్యానికి బానిసై మీ ఓటు వేస్తే అది మీ కర్మకు నిదర్శనం మీ వార్డ్ అభివృద్ధి కాదు కదా పల్లె లాగానే కనిపిస్తుంది . ఎప్పటికీ ఏనాటికైనా పురోగతి లేకుండా ఆ అవార్డు అలాగే ఉంటుంది.