
జనం న్యూస్ జనవరి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని జోగంపల్లి శివారులో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైనది ముందుగా మండలంలోని పెద్దకోడపాక నుండి పసుపు కుంకుమలతో వీరు బోనాన్ని డప్పు చప్పుళ్ల్ళ పాటలతో జాతర ప్రాంగణానికి తీసుకుని వచ్చారు మేడారం నుండి వచ్చిన గిరిజనలు పూజారులు బుధవారం రోజు రాత్రి సారలమ్మ ను గద్దె పైకి తెచ్చారు గురువారం రోజు సాయంత్రం డప్పు చెప్పులతో భక్తిశ్రద్ధలతో సమ్మక్కను గద్దె పైకి తెచ్చి అమ్మవారిని ప్రతిష్టించారు ఈ కార్యక్రమంలో గిరిజన పూజారి సామాజిక సేవాకుడు అమ్మ అశోక్ సురేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు….